Public Issuesహైదరాబాద్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు ప్రజల భద్రత కోసం నిర్మిస్తున్నారా? లేక శిక్షించడానికా?నగరంలో కోట్లు ఖర్చుపెట్టి నిర్మిస్తున్న ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను వృద్ధులు, గర్భిణీలు, దివ్యాంగులు ఎందుకు వాడుకోలేకపోతున్నారు?June 29, 2026